James Anderson: ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో టాప్ పేసర్ గా నిలిచిన జేమ్స్ అండర్సన్.. వచ్చే సీజన్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో లాంకాషైర్ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. 43 ఏళ్ల వయసులో ఈ బాధ్యతలు స్వీకరించడం అతని కేరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2002లో లాంకాషైర్ తరఫున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అండర్సన్, 2024లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా కౌంటీ కోసం ఆడుతున్నారు. గత సీజన్‌లో తాత్కాలికంగా జట్టుకు నాయకత్వం…