తెలుగులో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు ఆదరణ కొరవడింది. ఏడాదికి వచ్చేవి ఒకటి రెండు మహా అయితే ఫింగర్ టిప్స్ పై లెక్క పెట్టగలిగేంతే.. కానీ హీరోయిజం ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు నిలబడటం లేదు. లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి పరిశీలిస్తే సమంత, కాజల్ అగర్వాల్, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ లాంటి భామలు ప్రయత్నించినా ఫలితం శూన్యం. ఉమెన్ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సైన అనుష్క కూడా తాజాగా ఘాటీ ఫెయిల్యూర్‌తో వీరి జాబితాలోకి…