Anasuya : హాట్ బ్యూటీ అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుంది. తాజాగా తన కొత్త ఇంటి విషయాలను కూడా పంచుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంట్లో పూజలు చేసి రీసెంట్ గానే అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సుదీర్ఘమైన పోస్టు పెట్టింది సోషల్ మీడియాలో. మా కొత్త ఇంటికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది.…