బాలీవుడ్‌లో ‘ఇన్‌ఫ్లుయెన్సర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ, ఫ్యాషన్ స్టేట్మెంట్స్, ఫన్నీ , సెలబ్రిటీ పార్టీలలో హాజరయ్యే స్టైల్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతాడు. కానీ వివాదాలు కూడా అతడి వెంటాడుతూనే ఉంటాయి. తాజాగా అతడి పేరు భారీ మాదకద్రవ్యాల కేసులో వెలుగులోకి రావడంతో పెద్ద సంచలనం రేగింది. హిందీ మీడియా నివేదికల ప్రకారం, రూ.252 కోట్ల విలువైన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు ఓర్రీకి సమన్లు…