యువ హీరోయిన్ అనశ్వర రాజన్, టూరిస్ట్ ఫ్యామిలీ ఫెమ్ అభిషన్ జీవింత్ జంటగా నటిస్తున్న సినిమా ‘విత్ లవ్’. ఈ సినిమాని మదన్ ఎన్ దర్శకత్వం వహిస్తుండగా.. జియాన్ ఫిల్మ్స్, ఎంఆర్‌పీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సౌందర్య రజనీకాంత్, మగేష్ రాజ్ పాసిలియన్ నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ సినిమాని ‘విత్ లవ్’ పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగు టైటిల్ రివీల్ చేయడంతో పాటు టీజర్ కూడా మేకర్స్ వదిలారు. ఒక నిమిషం 27 సెకండ్ల…