అటు బులితెరపై, ఇటు వెండితెరపై తనదైన శైలిలో నటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ. ఇటీవలే “ఖిలాడీ”తో రెండు విభిన్నమైన షేడ్స్ లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ తనపై ఎవరన్నా చేయకూడని కామెంట్స్ చేసినా, అసభ్యకరంగా ఇబ్బందికరంగా ఉండేలా తన గురించి మాట్లాడినా ఏమాత్రం సహించదు. తాజాగా ఆమె ఏజ్ పై వచ్చిన ఓ ఆర్టికల్ ను, అది రాసిన వారిని ఉద్దేశిస్తూ గట్టిగానే క్లాస్ తీసుకుంది. Read Also : Project K…