Anasuya Bharadwaj Raising Temperature in Short Dress: టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. రిలాక్స్ అవుతున్నారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లారు. సిక్కింలోని ప్రకృతి అందాలను అనసూయ ఆస్వాదిస్తున్నారు. అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తన సొంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం అను తన ట్రెక్కింగ్ ఫొటోస్‌ను…