జూనియర్ ఎన్టీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వార్ టూ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగు యువత నాయకుడు గుత్త ధనుంజయ నాయుడుతో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మధ్య జరిగిన సంభాషణ లీక్ అయింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని ధనుని ప్రశ్నించిన ఎమ్మెల్యే. నేను అనంతపురం ఎమ్మెల్యే వార్ 2 సినిమా ఆడదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే…