Home
Anandi
Anandi News
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
Director Gowri Naidu: జీవితంలో తీవ్ర నిరాశ ఎదురైనప్పుడు.. ఇక దేవుడిని కూడా నమ్మే పరిస్థితి లేని సమయంలో ఒక అద్భుతం జరిగితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి సినిమాటిక్ ట్విస్ట్ నిజ జీవితంలో ఎదురైందంటూ ‘గరివిడి లక్ష్మి’ దర్శకుడు గౌరినాయుడు జమ్ము చాలా భావోద్వేగంతో పంచుకున్నారు. ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో… -
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
Shakalaka Shankar: ఉత్తరాంధ్ర మట్టి నుంచి పుట్టి, బుర్రకథతో యావత్ తెలుగు నేలను ఉర్రూతలూగించిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్ర పోషించగా, గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అనూహ్యమైన, అత్యంత భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రసంగిస్తూ తీవ్ర… -
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
Actress Anandi Gets Emotional: తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమ, మద్దతు గురించి మాట్లాడుతూ వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యారు. సినిమాల్లో ఎన్నో లెక్కలు, రాజకీయాలు ఉంటాయని, కొన్నిసార్లు తాను ఈ రంగానికి సరిపోనేమో అనిపిస్తుందని మనసులోని ఆవేదనను బయటపెట్టారు. అయితే ప్రేక్షకుల ప్రేమే తనను ముందుకు నడిపిస్తోందని చెబుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ‘గరివిడి లక్ష్మి’… -
Anandi : గరివిడి లక్ష్మి ఎంత అందంగా ఉందో చూశారా!
తెలుగు సినిమా పరిశ్రమలో తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్తో అభిమానుల మనసులు గెలుచుకున్న ఆనంది, తాజాగా తన కొత్త చిత్రం ‘గరివిడి లక్ష్మి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను ఆవిష్కరిస్తూ ఒక భావోద్వేగ ప్రయాణంగా రూపొందుతోంది. ఇటీవల ‘నల జిలకర మొగ్గ’ చిత్రంతో ఉత్తరాంధ్ర జానపద సౌరభాన్ని అందంగా చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు… -
Shivangi : ఆనంది, వరలక్ష్మిల ‘శివంగి’.. టీజర్ రిలీజ్
Shivangi : ఆనంది, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. -
Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘శివంగి’ ఫస్ట్ లుక్ రిలీజ్
ఆనంది, వరలక్ష్మి శరత్కుమార్ ప్రధాన పాత్రలలో దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి. నిర్మించిన పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ శివంగి. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ కీలక పాత్రల్లో నటించారు.ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి లాంఛ్ చేశారు. ఈ సినిమా ఎంత పవర్ ఫుల్, సెన్సేషనల్ కథతో వుండబోతోందో ఫస్ట్… -
Sivangi: ఆనంది, వరలక్ష్మితో ‘సివంగి’.. దర్శకుడిగా మారుతున్న సినిమాటోగ్రఫర్!
Bharani K dharan Becoming Director with Sivangi Movie: తెలుగమ్మాయి అయినా తమిళంలో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న ఆనంది, తమిళ్ అమ్మాయి అయినా తెలుగులో మంచి పేరు, పాత్రలు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో ఒక సినిమా తెరకెక్కుతోంది. జాన్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సివంగి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఇప్పటికే 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ… -
Vidhi: కంటి చూపులేని వాళ్లు కూడా థియేటర్లో ఎంజాయ్ చేసే ‘విధి’
Even blind people can watch the Vidhi film:రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా నో ఐడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీదుగా రంజిత్ ఎస్ నిర్మించిన తాజా చిత్రం ‘విధి’. శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచనా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి శ్రీనాథ్ రంగనాథన్ కెమెరామెన్గా పని చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ను లాంచ్ చేయగా ఈ మేరకు ఏర్పాటు… -
Allari Naresh: ప్రీ రిలీజ్కు సిద్ధం.. ఇట్లు మీ మారేడుపల్లి ప్రజానీకం
Allari Naresh: ‘అల్లరి’ తను నటించిన తొలి సినిమా పేరునే ఇంటి పేరులా మార్చుకున్నారు హీరో నరేశ్. ఇటీవల వైవిధ్యమైన కథాంశాలతో ఆయన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
అల్లరి నరేష్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు… ‘విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యం, నాంది, మహర్షి’ వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ‘అల్లరి’ నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ నిర్మాతగా కొత్త చిత్రం సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ చిత్రానికి ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!