లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్‌గానే కాకుండా ఎంటర్‌టైనింగ్‌గానూ తెరకెక్కించినట్టుగా ఆ మధ్య విడుదలైన టీజర్‌ను చూస్తే అందరికీ అర్థమై ఉంటుంది. Also Read:Corporate Bookings…
ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ‘అహింస’. దీనిని తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో కిరణ్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ‘అహింస’ మూవీకి స్వర రచన చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ డేస్ లో తేజ, ఆర్పీ కాంబోలో సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత ఇద్దరూ తమ పంథాల్లో సాగిపోయారు. అడపాదడపా కలిసి పనిచేసినా…. మళ్ళీ…