Home
Anandayya
Anandayya News
-
ఆనందయ్య మందు పంపిణీపై గందరగోళం…
ఆనందయ్య మందు పంపిణీపై తీవ్ర గందరగోళం నెలకొంది. నేటి నుండి మందు పంపిణీ చేస్తామని ఆనందయ్య చెప్పగా నిన్న సాయంత్రమే వార్డు వాలంటీరిలు, అనుచరులు ఇంటింటికి మందు పంపిణి చేసారు ఆనందయ్య టీం. కానీ ఇంకా నేటి పంపిణీ పై సృష్టత రాలేదు. మందు పంపిణీ పై క్లారటీ ఇవ్వాలంటూ ఆనందయ్య ఆర్డీవో, డిఎస్పీఇతర అధికారులతో చర్చిస్తున్నారు. అయితే కృష్టపట్నం మందు పంపిణి లేదని మొదటిగా సర్వేపల్లి నియోజకవర్గంలో… తరువాత జిల్లాకు ఐదు వేల ఫ్యాకేట్ల చోప్పున… -
రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ…
రేపటి నుండి ఆనందయ్య మందు పంపిణీ జరగనుంది. రెండు వేలమందికి తొలిరోజు మందు పంపిణీ చేసే అవకాశం ఉంది. మొదటిగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే మందు పంపిణీ జరగనుంది. ఇతర ప్రాంతాల వారు ఎవరు రావద్దు అని పేర్కొన్నారు. ఇక కృష్ణపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుంది. ఆధార్ కార్డు పరిశీలించి తరువాత గ్రామంలోకి అనుమతిస్తున్న పోలీసులు… గ్రామంలోకి ఇతరులను అనుమతించడం లేదు. అయితే ఆనందయ్య మందు పంపిణీ పై వివాదాలు కొనసాగుతున్నాయి. నకిలీ వెబ్… -
సోమిరెడ్డి వ్యాఖ్యలకు కాకాని కౌంటర్.. దమ్ముంటే నిరూపించు… రా.. రా..!
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. అయితే, ఇప్పుడు ఆనందయ్య మందు.. రాజకీయ విమర్శలకు దారి తీసింది.. వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది.. వెబ్‌సైట్‌లో పెట్టి.. ఆనందయ్య బందును అమ్మి కోట్ల రూపాయాలు కొల్లగొట్టాలని చూస్తున్నారంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించడం సంచలనంగా మారగా.. సోమిరెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య మందుకు దళారులుగా… -
ఆనందయ్య మందు చారిత్రాత్మక ఘటనగా మారింది…
ఆనందయ్య ఆయుర్వేదం మందు చారిత్రాత్మక ఘటనగా మారింది అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆనందయ్య మందును అమ్ముకోవాలని కుట్రలు మొదలైనాయి. childeal.com వెబ్ సైట్ ను godaddy నుంచి శ్రేశిత టెక్మాలజీ వారు కొన్నారు. శ్రేశిత టెక్మాలజీ డైరెక్టర్లు వైసీపీ వారే అన్నారు. మూడు మందులను ఒక్కోక్క రేటు చొప్పున అమ్మాలని childeal.com లో పెట్టారు. మందులను 167 రూపాయలకు అమ్మాలని ఆన్ లైన్ లో పెట్టారు. మందు అమ్మకాన్ని ఆనందయ్య ఒప్పుకోలేదు.… -
ఆనందయ్య మందు తయారీకి అడవి నుండి వనమూలికల తరలింపు
కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ కోసం వనమూలికలను ట్రాక్టర్ లలో తరలిస్తున్నారు. వేప,మామిడి,నేరుడు ఆకులు,జిల్లేడు పులును వెంకటాచలం అడవి ప్రాంతం నుంచి కృష్ణపట్నం పోర్టు కు తరలిస్తున్నారు. అయితే సోమవారం నుంచి మందు పంపిణీ చేయనుండగా.. దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆనందయ్య. ఇక ప్రస్తుతం కృష్ణ పట్నం గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. స్థానికులను తప్ప ఇతరుల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు పోలీసులు. కృష్ణపట్నం పోర్టులో మందు తయారీలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు… -
ఈ నెల 7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం…
కృష్ణపట్నం పోర్టులో కరోనా మందు తయారీ చేస్తున్నారు ఆనందయ్య. ఈ నెల 7 నుంచి మందు పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ఈ మందును www.childeal.in లో ఆర్డర్ చేయాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వెబ్సైట్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు. అయితే ఈ మందు పంపిణీ విషయంలో నాకు గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ ఎటువంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి… -
మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ఆనందయ్య
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో.. మందు పంపిణీపై ఫోకస్ పెట్టారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య.. కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో చర్చలు జరిపిన ఆయన.. వనమూలికలు, దినుసులు సేకరించే పనిలో పడిపోయారు.. మరోవైపు.. ఇవాళ మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు.. అయితే, బయట ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు అని… -
ఆనందయ్య మందు తయ్యారి నుంచి వెనక్కి తగ్గిన టీటీడీ…
ఆనందయ్య మందు తయ్యారి నుంచి వెనక్కి తగ్గింది టీటీడీ. ఆనందయ్య మందుకి ప్రభుత్వ అనుమతులు వస్తే… తమ ఆయుర్వేద పరిశోధన కేంద్రంలో మందు తయ్యారికి ఏర్పాట్లు చేసిన టీటీడీ… ఆనందయ్య మందు తయ్యారిలో వినియోగించే పదార్దాల సేకరణ భాధ్యతను అటవి శాఖకు అప్పగించింది. ఆ పదార్దాల లభ్యత శేషాచల కోండలలో భారిగా వుందని అటవీశాఖ గుర్తించింది. కానీ ఆనందయ్య మందుకు గుర్తింపు ఇవ్వని కేంద్రం… చేప మందు తరహాలోనే పంపిణికి అనుమతించింది. అనుమతులు రాక పోవడంతో మందు… -
రేపటి నుంచి మందు తయారీ ప్రారంభిస్తాం : ఆనందయ్య
మందు పంపిణీకి అన్ని పార్టీలు నాకు సహకరించాయి అని ఆనందయ్య అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… మా నాన్న చిన్న రైతు… నేను వ్యాపారం చేసే వాడిని. రియల్ ఎస్టేటు లో తీవ్రంగా నష్ట పోయాను. నాకు మా కుంటుబం సభ్యులు సహకారం ఉంది. ఇప్పటి వరకు లక్ష రూపాయలు నా సోంత డబ్బు ఖర్చు పెట్టాను. తిరుపతిలోను గత ఎడాది 500 మందికి మందు ఇచ్చాను. ఇబ్బంది వేస్తే 15 రోజులు ప్రభుత్వం ఆపింది..… -
పాజిటివ్ ఉన్న వారు ముందు కోసం రావద్దు : ఆనందయ్య
రెండు,మూడు రోజుల్లో ఆనందయ్య మందు పంపిణీ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ సహకారంతో మందు పంపిణీ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు ఏర్పాటు చేస్తున్నాడు ఆనందయ్య. మందుకు కావలసిన వనమూలికలు ను సిద్ధం చేస్తున్నారు ఆనందయ్య శిష్యులు. అయితే పాజిటివ్ ఉన్న వారు ఎవరు ముందు కోసం రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు ఆనందయ్య. అధికారుల సహకారంతో మందు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దేశం మొత్తం మందు పంపిణీ చేస్తానన్నాడు ఆనందయ్య. అయితే కొన్ని రోజులుగా ఆనందయ్య మందు నిలిపివేసిన…
తాజావార్తలు
-
Nandamuri Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..
-
DGP C.V. Anand: కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ తొలి ప్రెస్‌మీట్.. పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు.. రిక్రూట్మెంట్‌పై కీలక ప్రకటన
-
M. K. Stalin: “కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది”.. ఎగ్జిట్ పోల్స్‌పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ ‘రాకా’
-
Gold Rate Today: చల్లబడిన బంగారం ధరల వేడి.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!