రేపటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుండి ఆనందయ్య మందు పంపిణీ జరగనుంది. రెండు వేలమందికి తొలిరోజు మందు పంపిణీ చేసే అవకాశం ఉంది. మొదటిగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే మందు పంపిణీ జరగనుంది. ఇతర ప్రాంతాల వారు ఎవరు రావద్దు అని పేర్కొన్నారు. ఇక కృష్ణపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతుంది. ఆధార్ కార్డు పరిశీలించి తరువాత గ్రామంలోకి అనుమతిస్తున్న పోలీసులు… గ్రామంలోకి ఇతరులను అనుమతించడం లేదు. అయితే ఆనందయ్య మందు పంపిణీ పై వివాదాలు కొనసాగుతున్నాయి. నకిలీ వెబ్ సైట్ ద్వారా కోట్ల దోచుకోవాలని కాకాని చూస్తున్నాడన్న మాజి మంత్రి సోమిరెడ్డి అన్నారు. ఈ విషయం పై పై నేడు సైబర్ క్రైం ఫిర్యాదు చేయనున్నారు సోమిరెడ్డి.
Also Read
- CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
తాజావార్తలు
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!