Anand Deverakonda Six Pack for Gam Gam Ganesha: తన ప్రతి సినిమాకు కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ వస్తున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఈ సారి “గం..గం..గణేశా” కోసం తన లుక్ కూడా మార్చేశాడు. ఈ సినిమాలో ఫస్ట్ టైమ్ ఆనంద్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నాడు. ఇక తాజాగా సిక్స్ ప్యాక్ తో తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆనంద్ దేవరకొండ. “గం..గం..గణేశా” యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా…