సింహపురి పొలిటికల్ సీన్ ఇంకా మారుతోందా? ఇప్పటికే జిల్లాను టీడీపీ క్లీన్ స్వీప్ చేయగా… ఇప్పుడిక నెక్స్ట్ లెవల్‌కు వెళ్తోందా? స్థానిక సంస్థల్లో పట్టు కోసం అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు వేస్తున్న మంత్రం ఏంటి? నెల్లూరు జిల్లా పొలిటికల్ పరిణామాలు ఎలా మారిపోబోతున్నాయి? లెట్స్ వాచ్. ఏపీలో ఇన్నాళ్ళు వైసీపీకి గట్టి బలం ఉన్న జిల్లాలలో నెల్లూరు ఒకటి. 2014, 19 ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటింది పార్టీ. కానీ 2024…