Meenakshi Chaudhary: నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ఈ సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి సరసన హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ మూవీకి కొత్త డైరెక్టర్ మారి దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జె మేయర్…