సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం చిత్తూరు మెసానికల్ గ్రౌండ్స్ చేరుకున్న సీఎం జగన్ చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీకి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మూతపడ్డ చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని, 2002లో కుట్రపూరితంగా ఈ డెయిరీని మూసివేశారు అని పాదయాత్ర సమయంలో నాకు చెప్పారన్నారు. ఒక పథకం.. breaking news, latest news, telugu news, cm jagan, amul…
Minister AppalaRaju: ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే చిత్తూరు డైరీ మూతపడిందని.. అది తన ఘనతేనని చంద్రబాబు తన సక్సెస్ స్టోరీలో రాసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమూల్ లీజ్ పాలసీపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని.. అమూల్ ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు. తమ హయాంలో పాల రైతులు గతంలో చూడని ధరలు ఇప్పుడు…