హనుమాన్. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.కానీ కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.నాని నిర్మించిన ‘ఆ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ప్రశాంత్ వర్మ. తన మొదటి సినిమాతోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.…
మే 12న విడుదల కావాల్సిన ప్రశాంత్ వర్మ 'హను-మాన్' విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని అతి త్వరలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు.