ప్రభుత్వాలు మారడం.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ.. ప్రతిపక్షంలో కూర్చోవడం.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాస్తా అధికార పగ్గాలు చేపట్టడం జరిగిపోతూనే ఉంటాయి.. అయితే, తమ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని సమస్యలను కూడా.. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారు లేవనెత్తి విమర్శలు చేస్తుంటారు.. ఇప్పుడు మహారాష్ట్రలో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి.. అసలు విషయానికి వస్తే.. ముంబై ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన ఆమె.. ఓ…