వివాహ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెప్పించిన హీరోయిన్ అమృతరావు. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించిన అమ్మడు.. ఈ సినిమా తరువుత టాలీవుడ్ లో కనిపించలేదు. సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ ఆర్జే అన్మోల్ తో పీకల్లోతు ప్రేమలో పడి .. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నదట. ఇటీవల తన భర్త ఆర్జే అన్మోల్ తో కలిసి తన…