Amrit Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని నడిచిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రజల నుండి చాలా ఆదరణను పొందింది. అమృత్ భారత్ రైలు పెద్ద విజయాన్ని సాధించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోడీ రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆయన స్వాగతం పలికారు.
కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందేభారత్‌కు స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమ్రిత్ ఎక్స్‌ప్రెస్‌గా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే వీటి ప్రారంభోత్సవానికి రంగం అంతా సిద్ధమైంది. రేపు డిసెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోడీ ఈ సూపర్ ఫాస్ట్ రైళ్లను అయోధ్యలో రేపు లాంచనంగా ఈ రైళ్లను ప్రారంభించననున్నారు. ఇందులో ఒకటి యూపీలోని అయోధ్య నుంచి బిహార్‌లోని దర్భంగా వరకు సేవలు ప్రయాణిస్తుండగా.. రెండవది పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా-బెంగళూరు…
Check Amrit Bharat Express Ticket Price: ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రైల్వేశాఖ త్వరలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ రైళ్ల ఛార్జీలను మెయిల్/ఎక్స్‌ప్రెస్‌ల రైళ్లలో సంబంధిత తరగతి ప్రయాణాల కంటే 15-17 శాతం ఎక్కువగా ఉంచాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇతర మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల కంటే సెకండ్ క్లాస్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌ల బేస్ ఫేర్ దాదాపు 17 శాతం ఎక్కువగా ఉందని ఓ రైల్వే అధికారి తెలిపారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్…