All Eyes on Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ రూపొందుతున్న చిత్రం ‘కల్కి 2898 AD’. పీరియాడిక్ కథాంశం, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రిలీజ్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. అన్ని సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీగా ఉంది. మరోవైపు రెండు తెలుగు…