రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ లుక్ ను రివిల్ చేశారు మేకర్స్.. ప్రస్తుతం ఆ గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్…
బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయనకు సినిమాలు అంటే ఎంత ఇష్టమో.. అభిమానులు అంటే అంత ప్రాణం.. ఇంతవరకు ఏ హీరో చెయ్యని విధంగా ఆయన అభిమానులను కలుస్తూ వారితో గడుపుతారు.. అందుకే ఆయన కోసం అభిమానులు ఎంత సాహసాన్ని అయిన చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు.. అమితాబ్ అంత పెద్ద స్టార్ స్థానంలో ఉన్న అభిమానులను ప్రతి ఆదివారం కలుసుకుంటాడు.. తాజాగా నిన్న అభిమానులను కలిసిన వీడియోను సోషల్…