బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద అంటే వచ్చే మొదటి సంధానం అమితాబ్ బచ్చన్. బాలీవుడ్ దిగ్గజమైన అమితాబ్ బచ్చన్ గురించి తాజాగా కొన్ని రూమర్స్ స్ప్రెడ్ కావడంతో తాజాగా ఆయన స్పందించారు. ముంబై నగరంలోని కోకిలబెన్ ఆస్పత్రిలో చేరారని., ఆయన కాలికి రక్తం గడ్డ కట్టడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసినట్లు సోషల్ మీడియాలో అనేక ఫేక్ వార్తలు చెక్కర్లు కొట్టాయి. దేశంలోని ఆయన అభిమానులందరూ కాస్త ఆందోళనలకు గురయ్యారు. ముందుగానే వయసు మీద పడటంతో ఆయన హాస్పిటల్ లో…