Sharukh Khan: ప్రపంచంలో బాగా సంపాదించేవారిలో చిత్ర సీమకు సంబంధించిన వాళ్లు కూడా ఉంటారు. భారీ సినిమాలకు కొందరు నటులు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో వరల్డ్ రిచెస్ట్ నటుల జాబితాను ట్విట్టర్ ఆఫ్ వరల్డ్ స్టాటిస్టిక్స్ రిపోర్టు వెల్లడించింది. ఈ జాబితాలో టాప్-5లో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. షారుఖ్ నుంచి నాలుగేళ్లుగా సినిమా రాలేదు. బ్రహ్మాస్త్రలో అతిథి పాత్రలో నటించినా అది అతడి ఖాతాలో రాదు. అయితే సంపాదన విషయంలో మాత్రం…