పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఫ్లెక్సీల కలకలం రేపాయి. గోవా లిబరేషన్ డేకు కేంద్రం రూ.300 కోట్లు ఇచ్చిందని, తెలంగాణ విమోచన దినం అంటూ ఎందుకు ఒక్కరూపాయి ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. అమిత్‌షా తెలంగాణకు ఇవాళ ఏమైనా ఇస్తారా? అంటూ వెలసిన ఫ్లెక్సీలు వెలిసాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఫ్లెక్సీలు వెలిసాయి. ఇక సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగనున్న ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాకు ఏమిస్తావ్ అంటూ కేంద్ర…