Flexis Around Parade Grounds: అమిత్‌షా తెలంగాణకు ఇవాళ ఏమైనా ఇస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ఫ్లెక్సీల కలకలం రేపాయి. గోవా లిబరేషన్ డేకు కేంద్రం రూ.300 కోట్లు ఇచ్చిందని, తెలంగాణ విమోచన దినం అంటూ ఎందుకు ఒక్కరూపాయి ఇవ్వలేదంటూ ఫ్లెక్సీలు వెలిసాయి. అమిత్‌షా తెలంగాణకు ఇవాళ ఏమైనా ఇస్తారా? అంటూ వెలసిన ఫ్లెక్సీలు వెలిసాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా ఫ్లెక్సీలు వెలిసాయి.
ఇక సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగనున్న ఉత్సవాల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణాకు ఏమిస్తావ్ అంటూ కేంద్ర హోం మంత్రిని ప్రశ్నిస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఫ్లెక్సీలు వెలిసాయి. గోవా లిబరేషన్ డేకు కేంద్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఇచ్చింది.. మరి తెలంగాణ విమోచన దినం అంటూ ఎందుకు ఒక్కరూపాయి ఇవ్వలేదు? అమిత్ షా తెలంగాణకు ఇవాళ ఏమైనా ఇస్తారా అంటూ టివోలీ చౌరస్తాతోపాటు పరేడ్ మైదానం చుట్టూ పెద్దసంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Also Read
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Off The Record: తెలంగాణలో అధికారమే లక్ష్యం.. సింగరేణి నుంచే ఆపరేషన్ మొదలు?
- Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Shiv Charan Reddy: 'నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు'.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
ఈనేపథ్యంలో.. ఈ నెల 15న కూడా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏవిధంగా సాయపడిందో చెప్పాలని డిమాండ్ చేస్తూ పరేడ్ గ్రౌండ్స్ పరిధిలో కొందరు పోస్టర్లు అంటించారు. ఇక కంటోన్మెంట్ యువత పేరుతో ఉన్న ఈ పోస్టర్లలో కేంద్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. ఇక తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర పెట్టిన నాయకుడు ఎవరో చెప్పాలంటూ కొన్ని.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నాయకులు వీళ్లేనంటూ మరికొన్ని పోస్టర్లు కనిపించాయి. దీంతో.. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ఏ విధంగా సహకరించారో చెప్పాలంటూ 20 ప్రశ్నలను పొందుపరిచారు.
Wife Slapped Husband: భర్తను కరెంట్ పోల్ కు కట్టేసి చెప్పుతో కొట్టిన భార్య .. ఎందుకో తెలుసా?
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!