బింబిసార సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించి సాలిడ్ హిట్ కొట్టాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్న సమయంలో, ఆడియన్స్ థియేటర్స్ కి రారేమో అనే అనుమానం అందరిలోనూ ఉన్న టైంలో కంటెంట్ ఉన్న సినిమాని తీస్తే, కొత్త కథని చూపిస్తే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు… బ్రేక్ ఈవెన్ మాత్రమే కాదు డబుల్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి అని బింబిసార సినిమాతో ఒక భరోసా కలిగించాడు కళ్యాణ్ రామ్. బింబిసార మూవీతో డబుల్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ కేపబిలిటీ ఒక యావరేజ్ సినిమాని కూడా సూపర్ హిట్ చెయ్యగలదు అని నిరూపించిన సినిమా ‘జై లవ కుశ’. ఈ జనరేషన్ ని ఎన్టీఆర్ చూపించే అన్ని వేరియేషన్స్ ఇంకెవ్వరూ చూపించలేరు, ముఖ్యంగా నెగటివ్ టచ్ ఉన్న రోల్ చెయ్యాలి అంటే అది ఎన్టీఆర్ తర్వాతే అని ప్రతి ఒక్కరితో అనిపించిన సినిమా కూడా ‘జై లవ కుశ’నే. ఒకేలా ఉండే ముగ్గురు అన్నదమ్ములుగా ఎన్టీఆర్, జై లవ కుశ సినిమాలో…
నందమూరి కళ్యాణ్ రామ్… తమ్ముడు ఎన్టీఆర్ బాటలో నడుస్తున్నట్లు ఉన్నాడు. ఒకప్పటిలా కాకుండా ఎన్టీఆర్ సినిమా సినిమాకి లుక్ విషయంలో చాలా వేరిఎషణ్స్ చూపిస్తున్నాడు. ఏ సినిమా చేసినా అందులో తన లుక్ ని పూర్తిగా మార్చేసి, కొత్తగా కనిపిస్తున్న ఎన్టీఆర్ ని స్పూర్తిగా తీసుకున్నట్లు ఉన్నాడు కళ్యాణ్ రామ్. తమ్ముడు సినిమా సినిమాకి లుక్ లో చేంజెస్ చేస్తే, తానేమి తక్కువ కాదు అన్నట్లు ఒకే సినిమాలో రెండు వేరియేషన్స్ ని చూపిస్తున్నాడు. బింబిసార సినిమాలో…