‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్, అదే జోష్ ని కంటిన్యు చేస్తూ ‘అమిగోస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ ని ‘సిద్దార్థ్’గా ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నందమూరి హీరో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ‘ఎంటర్ప్రెన్యూర్’ సిద్దార్థ్…