ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్ద టెక్నాలజీ కంపెనీలు కృత్రిమ మేధస్సు పై ఆధారపడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రెండ్ కొనసాగుతున్న నేపధమ్యంలో.. దిగ్గజ టెక్ గూగుల్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. సుందర్ పిచాయ్ చాలా ఏళ్ల నుండి గూగుల్ అభివృద్ధికి గణనీయమైన సహకారం అందించారు. అతను 2015లో గూగుల్ సీఈఓగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కంపెనీలో ఓ సాధారణ చిన్న…