లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈవీలకు పెరుగుతున్న ఆదరణ దృష్టిలో ఉంచుకుని క్రేజీ ఫీచర్లతో ఈవీ కారును పరిచయం చేసింది. కంపెనీ హై-పెర్ఫార్మెన్స్ డివిజన్ AMG కింద ఒక ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు పేరు మెర్సిడెస్ AMG GT-XX కాన్సెప్ట్. మెర్సిడెస్ AMG GT-XX కాన్సెప్ట్ కారును హీరో-ఆరెంజ్ షేడ్‌లో ప్రదర్శించారు. ఇది 60, 70ల నాటి C111 కాన్సెప్ట్ కార్లు,…