Firing in America: అమెరికాలో వరుస కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అగ్రరాజ్యంలో దుండగుల ఆగడాలు ఆగడం లేదు. జాతి విద్వేషం కారణంగా ఎన్నోసార్లు కాల్పులు జరిగిన ఘటనలు ఎన్నో చూశాం. గన్ లు, ఆయుధాలు విరివిగా లభించడం కారణంగా కూడా ఈ నేరాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ఘటనల్లో ఎటువంటి కారణం లేకుండా కూడా కాల్పులకు తెగబడిన ఉదాాంతాలు ఉన్నాయి. ఇవి చూస్తుంటే మనుషుల్లో నేర ప్రవృత్తి ఎంతలా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి…
మానవులంతా పుట్టినప్పటి నుంచి భూమిపైనే జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక రోగాల బారిన పడుతున్నారు. అందుకే భూమిపై కాకుండా 100 రోజులు నీటిలో ఉంటే ఏ జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఓ ప్రొఫెసర్‌కు వచ్చింది. దాన్ని ఆచరిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనేది ఆయన నమ్మకం.