Home
Ameesha Patel
Ameesha Patel News
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
Ameesha Patel: ఇండస్ట్రీలో ప్రమోషన్ల పేరుతో సాగుతున్న మితిమీరిన ఆర్భాటాలపై బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ వాస్తవాలను మరిచి లేని స్టార్డమ్ భ్రమల్లో విహరిస్తున్నారంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే, ప్రమోషన్ల పేరిట నిర్మాతల జేబులు గుల్ల చేస్తూ హీరోయిన్లు చేసే ఖర్చులే ఎక్కువగా ఉంటాయంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా ఓ… -
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
Ameesha Patel: ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ వంటి సినిమాలతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న సీనియర్ నటి అమీషా పటేల్, నేటితరం బాలీవుడ్ హీరోయిన్ల నకిలీ స్టార్డమ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత సొమ్ముతో విలాసాలు అనుభవించే కొందరు నటీమణుల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు, చివరకు వాళ్ళ సినిమాల మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’… -
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ కి ఊహించని షాక్ ఎదురైంది. ముంబైలోని చర్చ్‌గేట్‌లో ఉన్న ఆమె తల్లిదండ్రుల ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై అమీషా తల్లి ఆశా పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన మెరైన్ డ్రైవ్ పోలీసులు.. 40 ఏళ్ల ఇంటి పని మనిషిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, పాల్ఘర్కు చెందిన సీమా ఘాటే అమీషా పటేల్ తల్లిదండ్రుల ఇంట్లో దాదాపు ఏడాదిన్నరగా… -
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
Ameesha Patel: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఏదో ఒక నటితో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు ఈ మధ్య నిరంతరం ప్రచారంలో ఉంటున్నాయి . ఇటీవల అతనికి 51 ఏళ్ల అమీషా పటేల్‌తో సంబంధం అంటగట్టారు నెటిజన్లు. వీరిద్దరి వీడియో ఒకటి బయటపడటంతో, సోషల్ మీడియాలో వారి సంబంధంపై చర్చలు మొదలయ్యాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి అమీషా పటేల్ కలిసి ఒక పార్టీలో కనిపించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కొత్త… -
Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తారక్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేసిన ఈ హాట్ బ్యూటీ చివరగా ‘గదర్ 2’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రజంట్ ఆమె అక్షయ్ ఖన్నా, బాబీ డియోల్‌లతో కలిసి ‘హమ్ రాజ్’ (2002) సీక్వెల్లో నటించే అవకాశం ఉంది. ఇదిలా… -
Amisha Patel : నాలో సగం ఏజ్ ఉన్న వాళ్లతో డేటింగ్ చేస్తా.. మహేశ్ బాబు హీరోయిన్ ఆఫర్..
Amisha Patel : సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ అస్సలు తగ్గట్లేదు. ఈ బ్యూటీకి 50 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా కుర్ర హీరోయిన్లను మించి ఘాటుగా అందాలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. ఇక తాను పెళ్లి ఎందుకు చేసుకోలేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నేను సినిమాల్లోకి రాక ముందు ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను. కానీ సినిమాల్లోకి వెళ్లడం ఆయనకు… -
Ameesha Patel : పెళ్లి కాకుండానే అమీషా తల్లి కాబోతుందా..?
సాధారణంగా సెలబ్రిటీల గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతునే ఉంటాయి. ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్లో విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్ ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ విషయంలో షాకింగ్ న్యూస్ బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పెళ్లి కాకుండానే ఆ హీరోయిన్ తల్లి కాబోతుందట ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఈ వివరాల్లోకి వెళితే.. Also Read: Khushbu : ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. ఇటీవల హీరోయిన్లు… -
Gadar 2: టెలివిజన్ ప్రీమియర్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ..
Gadar 2: బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ సన్నీ డియోల్, అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలుగా అనిల్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గదర్ 2. 2001లో వచ్చిన బ్లాక్ బస్టర్ గదర్: ఏక్ ప్రేమ్ కథ కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. -
Gadar 2 : ఓటీటీ లోకి రాబోతున్న “గదర్ 2” తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ల్లో గదర్ 2 ఒకటి.ఈ సినిమా లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంట గా నటించారు. ఈ సినిమా ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి లో కలెక్షన్లు సాధించింది.విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ ల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా గా గదర్ 2 నిలిచింది.. ఇండిపెండెన్స్ డే కానుక గా ఆగస్టు 11న… -
Ameesha Patel: పవన్ హీరోయిన్.. మరి ఇంత ఘోరంగా తయారయ్యిందేంటి ..?
Ameesha Patel: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అన్నది గుర్తుపట్టారా.. ? కొంచెం సరిగ్గా చూడండి.. బద్రి హీరోయిన్ లా అనిపిస్తుంది కదా. అనిపించడమేంటి.. బద్రి హీరోయినే. ఆ భామ అమీషా పటేలే. పవన్ కళ్యాణ్- పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బద్రి సినిమాతో అమీషా.. తెలుగు తెరకు పరిచయమైంది.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!