Ameesha Patel : పెళ్లి కాకుండానే అమీషా తల్లి కాబోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా సెలబ్రిటీల గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతునే ఉంటాయి. ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్‌లో విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్ ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ విషయంలో షాకింగ్ న్యూస్ బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. పెళ్లి కాకుండానే ఆ హీరోయిన్ తల్లి కాబోతుందట ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.. ఈ వివరాల్లోకి వెళితే..
Also Read: Khushbu : ఖుష్బూ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఇటీవల హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. గతంలో ఆఫర్‌లు రావడం అయిపోయే సమయంలో పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలయ్యే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముందు ఫ్యామిలీ తర్వాత కెరీర్ అనుకుంటున్నారు. అలాగే దర్శక నిర్మాతల మైండ్‌సెట్ కూడా మారింది.. పెళ్లై, పిల్లలు ఉన్న హీరోయిన్లకు కూడా ఆఫర్లు ఇస్తున్నారు. అయితే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో టాలీవుడ్, బాలీవుడ్‌ను ఒక ఊపు ఊపారు.
ఇక పోతే అమీషా పటేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. తాజాగా దుబాయ్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తూ షేర్ చేసిన ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో చిలుకపచ్చ కలర్ బికినీ ధరించి, మ్యాంగో ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ఫోటోస్‌లో అమీషాకు బేబీబంప్ ఉన్నట్లుగా పొట్ట భాగం లావుగా కనిపించడంతో నెట్టింట రచ్చ మొదలైంది. 49 ఏళ్ల వయసులో పెళ్లి కాకుండా తల్లి ఎలా అయ్యారు? దీనికి కారణం ఎవరు? అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. వీటిపై అమీషా పటేల్ ఇంకా స్పందించలేదు.. ఆమె నోరు విప్పితే తప్పించి నిజనిజాలు బయట పడవు.
- Tags
- Ameesha Patel
- Bollywood
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!