టాలీవుడ్ టూ బాలీవుడ్ చిత్రంలో తన ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి అమీషా పటేల్. ఎన్టీఆర్ తో నరసింహుడు, పవన్ కళ్యాణ్ తో బద్రి, బాలకృష్ణ తో పరమ వీరచక్ర, మహేష్ బాబు తో నాని వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తెలుగులో నటించడం తగ్గిపోయింది కానీ, బాలీవుడ్‌లో గదర్-2తో రీ-ఎంట్రీ ఇచ్చి సినిమాల్లోకి తిరిగి వచ్చారు. అయితే 50 ఏళ్ల వయసు అయినప్పటికీ ఈ బ్యూటీ సింగిల్ గానే ఉండిపోయింది. తాజాగా ఈ విషయంపై…