Ameesha Patel: ప్రముఖ నటి అమీషా పటేల్‌పై మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో జరిగిన ఒక ఈవెంట్ వివాదంలో అమీషా పటేల్‌పై ఈ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెకు కోర్టు అనేకసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె కోర్టు ముందు హాజరు కాకపోవడంతో తాజాగా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. READ ALSO: AP Speaker Ayyanna Patrudu: స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు.. ఆ…