ACC Deal: అదానీ గ్రూప్ ఇప్పటికే తన సిమెంట్ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ద్వారా ఈ రంగంలో భారీ మార్కెట్ వాటాను సాధించింది. ఇప్పుడు అదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీని కొనుగోలు చేయనుంది.
Cement Price Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య సొంత ఇంటి కలను నిర్మించుకోవాలనే సామాన్యుల కోరికకు గండిపడనుంది. ఎందుకంటే గత నెలతో పోలిస్తే సిమెంట్ తయారీ కంపెనీలు దాని ధరను 12 నుండి 13 శాతం పెంచాయి.