Home
Ambati Rambabu
Ambati Rambabu News
-
Ambati Rambabu: ఈసీపై అంబటి తీవ్ర ఆరోపణలు.. టీడీపీకి అనుకూలంగా నిర్ణయాలా..?
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ఎలా ముగిసిందో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారని,… -
Ambati Rambabu: ప్రజల్లో వైసీపీపై అనుకూలత పెరిగింది.. అందుకే టీడీపీ నామినేషన్లు అడ్డుకుంటుంది
ఏపీ లోకల్ బాడీ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అవాంఛనీయ సంఘటనలు 19 చోట్ల జరిగాయన్నారు. -
Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
Ambati Rambabu: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరవడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై రౌడీషీట్లు తెరుస్తూ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మరికొందరిని బైండోవర్ చేసేందుకు పోలీసులు పిలుస్తున్నారని, ఈ చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు పిలవడం, సంతకాల పేరుతో వారిని… -
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
Ambati Rambabu: స్థానిక సంస్థ ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు.. నామినేషన్ దాఖలు సమయంలో అవసరమైన సర్టిఫికెట్లు సమర్పించకపోతే నామినేషన్లు ఆమోదం పొందవని తెలిపిన ఆయన.. అయితే, తమ పార్టీ అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నామినేషన్ స్థాయిలోనే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతోనే అధికారులు తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తహసీల్దార్లకు ఫోన్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వొద్దని… -
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
Ambati Rambabu Case: డీఎస్సీ అక్రమాలపై విజయవాడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద ఆందోళనలో పాల్గొన్న వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా విజయవాడ బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబును కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుతో పాటు మరో 15 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు అయింది. వైసీపీ నేతలు నూరిఫాతిమా,… -
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుపతిలో తనపై మరో కేసు నమోదైనట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. జనవరి 31వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించారనే ఆరోపణలతో పోలీసులు తాజాగా తనకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ పరిణామాలపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఒకే నేరంపై… -
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
Ambati Rambabu: తనపై అనేక కేసులు నమోదయ్యాయని, అవన్నీ ప్రస్తుతం ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఛార్జ్షీట్లు దాఖలు కాలేదని పేర్కొన్నారు. ఒకే ఘటనకు సంబంధించి అనేక కేసులు నమోదు చేసి తనను వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు సీఐడీతో పాటు మరో కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు అన్నారు. ఇటీవల పట్టాభిపురం పోలీసులు తనపై… -
OTR : ముద్రగడ తర్వాత ఆ ప్లేస్ అంబటిదేనా? కాపు పాలిటిక్స్‌లో రాంబాబు స్పీడ్
అయితే కేసు… పోతే జైలుకు… అదీ, ఇదీ కాదంటే అధినేతకు లాయల్టీ, సొంత క్యాస్ట్‌లో పాపులారిటీ. ఇదీ ఆ నేత స్టైల్. బహుళ లక్ష్యాలతో ఆ మాజీ మంత్రి వేస్తున్న అడుగులు పొలిటికల్‌గా ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా జగన్‌తో సాన్నిహిత్యం, కాపు కనెక్ట్ ఫార్ములాను అప్లయ్ చేస్తున్న ఆ నాయకుడు ఎవరు? కొత్తగా ఏం చేస్తున్నారు? ఏపీ పాలిటిక్స్‌తో ఏ మాత్రం టచ్ ఉన్న వాళ్లకైనా పరిచయం అక్కర్లేని పేరు అంబటి రాంబాబు. మేటర్ ఏదైనాసరే… స్పష్టంగా,… -
Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
Ambati Rambabu: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంబంధించిన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనపై ఈ చర్యలు తీసుకుంది. అంబటి రాంబాబు పోస్టు చేసిన వీడియోలో పెమ్మసాని చంద్రశేఖర్‌కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకెళ్తున్నట్లు చూపించారు. ఈ వీడియో తప్పుడు ప్రచారానికి ఉద్దేశించినదని ఆరోపిస్తూ టీడీపీ నేత మద్దిరాల… -
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
గుంటూరులో మెగా డీఎస్సీ నియామకాలపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, వాటిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ గుంటూరు జాయింట్ కలెక్టర్‌కు వైసీపీ నేతలతో కలిసి వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ నియామకాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కుట్రపూరిత ప్రణాళికతో వ్యవహరించిందని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను తనకు కావాల్సిన వాళ్లకు…
తాజావార్తలు
-
Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
-
Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
-
Husharu 2: చాలా ఏళ్ల తర్వాత నాకు మంచి రోల్ దక్కింది: ఆర్. నారాయణమూర్తి
-
El Nino: ఎల్‌నినో ముప్పు.. తెలంగాణలో కరువు ముప్పుపై అఖిలపక్ష భేటీ
-
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!