కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. చాలామంది వైరస్ బారిన పడి కోలుకోగా, మరికొందరు కరోనావైరస్ తో యుద్ధం చేసి చివరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోవిడ్ కారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన మరొక వ్యక్తి మరణించాడు. కొన్ని చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పన�