దీపావళి 2025కి ముందుగానే ‘అమెజాన్’ ఇండియా ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. అమెజాన్ సైట్ బ్యానర్‌పై లిస్ట్ చేయబడిన వివరాల ప్రకారం.. సేల్ సమయంలో 80 శతం వరకు తగ్గింపులు లభించనున్నాయి. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు సహా దీపావళి గిఫ్ట్‌లపై అనేక ఆఫర్‌లు ఉన్నాయి. సెప్టెంబర్ 23న ప్రారంభమైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇప్పుడు.. దీపావళి స్పెషల్‌గా వచ్చింది. దీపావళి స్పెషల్ సేల్‌లో డీల్స్, డిస్కౌంట్‌లు సవరించబడ్డాయి. దీపావళి బహుమతులు, ఇతర వస్తువులపై…
Amazon Great Indian Festival Sale 2024 Dates: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ప్రతి ఏడాది నిర్వహించే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ తేదీలను అమెజాన్ ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి సేల్ ఆరంభం కానుంది. ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్ 26 నుంచే సేల్ అందుబాటులోకి రానుంది. మరో ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా సెప్టెంబర్ 27 నుంచి ‘బిగ్ డేస్ సేల్’…