ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ 2025 నడుస్తోంది. నవంబర్ 28న ప్రారంభమైన ఈ సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. రెడ్‌మీ, షావోమీలను మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు మీరు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. అలానే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా…
Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈసారి “బ్యాగ్ ది బిగ్గెస్ట్ డీల్స్” అనే ట్యాగ్‌లైన్‌తో డిస్కౌంట్లను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తు్న్నట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, వాషింగ్ మెషీన్‌లు, గృహోపకరణాల వరకు వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించింది. అమెజాన్ కూడా త్వరలో తన బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో తగ్గింపులు ఏవిధంగా ఉన్నాయో ఈ…