Amazfit Bip 6: ప్రముఖ వేర్‌బుల్ బ్రాండ్ అయిన అమెజ్‌ఫిట్ తాజాగా బిప్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్ Amazfit Bip 6 ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ వాచ్‌కి భారీ 1.97 అంగుళాల AMOLED డిస్‌ప్లే లభిస్తుంది. ఇది ముందు ఉన్న LCD స్క్రీన్‌ని భర్తీ చేస్తూ 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వరకు అందిస్తుంది. దీనితో పాటు, ఆటోమేటిక్ బ్రైట్‌నెస్‌కు అంబియెంట్ లైట్ సెన్సార్ కూడా కల్పించారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో అల్యూమినియం అలాయ్…