Falcon Scam: హైదరాబాద్‌లో మరో భారీ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. వేల మంది నుంచి పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన ఫాల్కన్ స్కామ్‌పై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు ఈ స్కాం మొత్తాన్ని 792 కోట్ల రూపాయలుగా గుర్తించిన ఈడీ, ఇప్పటికే 18 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను అటాచ్ చేసింది. The Raja Saab: ఓ వైపు వాయిదా, మరోవైపు పోరాటం.. మారుతి ఏం చేస్తారో! ఈడీ ప్రకారం,…
సన్నీ లియోన్ నటించిన ‘మందిర’ తో విజయాన్ని అందుకున్న విజన్ మూవీ మేకర్స్ ‘సుమతీ శతకం’ అంటూ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ఎం.ఎం. నాయుడు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. బండారు నాయుడు ఈ కథను అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతం సమకూర్చుతున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా హాల్‌స్వామి, ఎడిటర్‌గా సురేష్ విన్నకోట పని చేస్తున్న ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి, సైలీ చౌదరి…
తెలుగు నటి సురేఖవాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఇప్పుడు బిగ్ బాస్ ఫెమ్ అమర్ దీప్ తో ఓ సినిమా చెయ్యబోతుంది.. ఇటీవలే ఈ సినిమా ను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు.. ఈ సినిమాను విడుదలకు ముందే జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ సందర్బంగా అమర్ దీప్, సుప్రీతలు దావత్ అనే అడల్ట్ షోకి గెస్ట్‌లుగా…
Shivaji Releases a video after bigg boss 7 grand finale: బిగ్‌బాస్ సీజన్ 7 ఎన్నో ఆసక్తికర పరిణామాల అనంతరం పూర్తి అయ్యిపోయింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని కైవసం చేసుకోగా అమర్ రన్నరప్ గా నిలిచాడు. ఇక శివాజీనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని ముందు నుంచి అనుకున్నా శివాజీ కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించడం…
Pallavi Prashanth and Amardeep Fans Fight at Annapurna Studios: బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హిస్టరీలోనే తొలిసారిగా కామన్ మెన్ కేటగిరీలో విజేతగా నిలిచిన కంటెస్టెంట్‌గా ప్రశాంత్ రికార్డుల్లోకెక్కాడు. సరిగ్గా మూడు నెలల క్రితం పల్లవి ప్రశాంత్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు.. ఇప్పుడు బిగ్‌బాస్ టైటిల్ గెలిచి పెద్ద స్టార్ అయ్యాడు. ఇక రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్‌దీప్ నిలిచాడు. అయితే…
Amardeep: జానకి కలగనలేదు సీరియల్ తో అమర్ దీప్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ తెచ్చిన పేరుతో వరుసగా డ్యాన్స్ షోలతో పాటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకున్నాడు. ఇక అలానే బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక మొదటిరోజు నుంచి అమర్.. హౌస్ లో ఉండే విధానం.. చాలామందికి నచ్చకుండాపోయింది. గేమ్ అర్థంకాక కొన్ని వారాలు గడిపాడు.
Shivaji: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. బిగ్ బాస్ చరిత్రలోనే గొప్పగా నిలిచిపోతుంది అని చెప్పొచ్చు. ఉల్టా ఫుల్టా అని సీజన్ మొదటనే చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే సీజన్ మొత్తం ఊహించని మలుపులతో చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక షో మొదలైన మొదటివారం నుంచి ఇప్పటివరకు అమర్ కే, శివాజీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.
Bigg Boss Telugu 7 Amardeep vs gautham krishna fight: బిగ్ బాస్ తెలుగు 7లో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో గౌతమ్ కృష్ణ – అమర్‌దీప్ మధ్య జరిగిన గొడవ పెద్ద వివాదంగా మారింది. బిగ్ బాస్ ఏడో సీజన్‌లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్కు శుక్రవారం ఎపిసోడ్‌లో జరగ్గా ఈ టాస్కులో అమర్‌దీప్, అంబటి అర్జున్, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్‌లు చివరి రౌండ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో చివరిగా ప్రశాంత్, అర్జున్…
BiggBoss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను కలిగిస్తున్నా.. నామినేషన్స్ సమయానికి వచ్చేసరికి ప్రేక్షకులకు చిరాకును తెప్పిస్తుంది. సిల్లీ సిల్లీ రీజన్స్ తో కంటెస్టెంట్లు గంట గొడవపడుతూ చూసేవారికి ఏంట్రా బాబు ఈ టార్చర్ అనేలా చేస్తున్నారు. ప్రతి నామినేషన్ లో.. అమర్, పల్లవి ప్రశాంత్, శోభా, భోలే షావలి, గౌతమ్ చేసే రచ్చ అంతా ఇంతాకాదు.
Amardeep: బిగ్ బాస్ సీజన్ 7.. రోజురోజుకు ఉత్కంఠను పెంచుతుంది. మొదటిరోజు నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చులు పెట్టడం మొదలుపెట్టాడు. అందుకే మొదటి రోజు నుంచి ప్రతి సోమవారం.. ఆ ఇంట్లో నామినేషన్ సెగలు కక్కుతున్నాయి.