ప్రస్తుత కాలంలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు మార్కెట్‌లో గట్టి డిమాండ్ ఉంది. ఇటీవల బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ముంజ్య, స్త్రీ 2 చిత్రాలు దీనికి నిదర్శనం. అలాంటి ఒక ఉత్కంఠభరితమైన కథ, ఆసక్తికరమైన కథనంతో సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రం అమరావతికి ఆహ్వానం. అక్కడొకడుంటాడు ఫేమ్ శివ కంఠంనేని, ఎస్తర్, ధన్యబాలకృష్ణ, సుప్రిత, హరీష్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రతిభావంతుడైన రచయిత, దర్శకుడు జివికె దర్శకత్వం వహిస్తున్నారు. ఉగాది…