ఆకు కూరల్లో ఎక్కువగా తోటకూరను కూడా బాగా తింటారు.. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. తోట కూరను ఎక్కువ మంది తీసుకుంటారు.. ఇక రైతులు కూడా వీటిని ఎక్కువగా పండిస్తున్నారు.. ఈ పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పంటకు శీతాకాలం అనుకూలం.. ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలం. ఉదజని సూ