తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయిని…