శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎస్‌కే కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా ఈ చిత్రం ఘనత సాధించింది. ఇక టికెట్ల విషయంలో ‘అమరన్’ కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. అమరన్ మొన్న దీపావళికి విడుదలైంది. శివకార్తికేయన్ నటించిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ‘అమరన్’ ఈ ఏడాది దీపావళి విజేతగా నిలవడంతో ఎస్‌కే అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ సినిమా ద్వారా…