యుఎస్ ఓపెన్ 2025 టైటిల్ విజేతగా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్‌లో అమెరికా క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ అమండా అనిసిమోవాను 6-3, 7-6(3) తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. ఒక గంటా 34 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. రెండు సెట్లలోనూ సబలెంక సత్తాచాటారు. 17 ఏళ్ల సబలెంక ఆట ముందు 24 ఏళ్ల అమండా తేలిపోయారు. ఫైనల్‌లో సబలెంక పూర్తి ఆధిపత్యం చెలాయించి విజేతగా నిలిచారు.…
Wimbledon 2025: ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ ఉమెన్స్ విభాగంలో, టైటిల్ ఫేవరేట్ గా ఉన్న సబలెంక (Aryna Sabalenka)కు షాక్ తగిలింది. సెమిస్ లో అమెరికా ప్లేయర్ అనిసిమోవాపై ఓడి టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో టైటిల్ రేసులో ఇప్పటివరకు బలమైన ఫేవరేట్ గా నిలిచిన సబలెంక, చివరకు టోర్నీని వీడాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది 3వ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో అడుగు పెట్టాలన్న కల నెరవేరలేదు. Read Also:Siddaramaiah: హైకోర్టులో సిద్ధరామయ్యకు…