‘Jersey’ hit hard!: తెలుగులో మోడరేట్ హిట్ అయ్యిన ‘జెర్సీ’ని దిల్ రాజు హిందీలో రీమేక్ చేశారు. సూర్యదేవర నాగవంశీ, అమన్ గిల్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ప్రస్తుతం సినిమాల కలెక్షన్లు దారుణంగా పడిపోయాయని, అదే ‘జెర్సీ’ విషయంలోనూ జరిగిందని ‘దిల్’ రాజు అన్నారు. తమ ఇటీవల విడుదల చేసిన ‘హిట్’ హిందీ రీమేక్ విషయంలోనూ నిరాశ మిగిలిందని అన్నారు. ”’హిట్’ సినిమా మామూలు రోజుల్లో రిలీజ్ అయి ఉంటే మినిమమ్ రూ.…