తెలుగు ప్రేక్షకులకు అమల అక్కినేని అంటే కేవలం ఒక నటి కాదు. శాంత స్వభావం, క్లాసికల్ డాన్స్‌లో ప్రావీణ్యం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, అక్కినేని కుటుంబంలో ఓ ఆదర్శ కోడలు.. ఇలా చాలా రోల్స్‌కి సింబల్‌గా నిలిచే వ్యక్తి. ’80–’90 దశకాల్లో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన అమలా, చాలా అరుదుగా వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. అయితే, తాజాగా ఎన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి తన బాల్యం, పుట్టింటి నేపథ్యం, తల్లిదండ్రుల స్ట్రగుల్, డ్యాన్స్ జర్నీ…