శోభా శెట్టి అలియాస్ మోనిత.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా చేసింది..ఆ పాత్ర వల్ల బాగా పాపులర్ అయ్యింది.. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతల వారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది.. ఆ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయినా అమ్మడు బిగ్ బాస్ 7లో…